Virat Kohli Success Mantra Is MS Dhoni's Advice | IND VS SA | Oneindia Telugu

2022-01-11 164

IND VS SA 3rd Test: Virat Kohli reacted to Rishabh Pant's failure in SA Series. Meanwhile Virat Kohli Recalls MS Dhoni's Advice That help him for having a long international career. Kohli saying that it is common for players to make mistakes in cricket.
#INDVSSA3rdTest
#ViratKohli
#MSDhoni
#RishabhPant
#BCCI

పంత్ వైఫల్యంపై స్పందించిన విరాట్ కోహ్లీ క్రికెట్‌లో తప్పులు చేయడం కామన్ అంటూ అతన్ని వెనకేసుకొచ్చాడు. అలాగే తనకు ధోనీ ఇచ్చిన సలహా గుర్తు చేసుకుని మరీ చెప్పాడు. ఒకేలాంటి తప్పిదాలను చేసేటప్పుడు కనీసం 7-8 నెలల గ్యాప్ ఉండాలని ధోని ఇచ్చిన సలహా గురించి మాట్లాడాడు